Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మృతి

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 11:09 AM నెల్లూరుGeneral
విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మృతి - Udayam
గూడూరు మండలం రామలింగాపురం గ్రామంలో ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కరెంట్ ట్రాన్స్ఫారం దొంగిలించేందుకు వచ్చి కరెంటు షాక్కు గురై చనిపోవడం జరిగింది అని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీస్ లకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మృతులు ఎవరు, ఏంటి, అనే పూర్తి వివరాలు పోలీస్ విచారణ లో తెలియాల్సివుంది.

Comments

G
Loading comments...