Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సరఫరాలో మక్తల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి: మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 8:35 PM నారాయణపేటGeneral
విద్యుత్ సరఫరాలో మక్తల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి: మంత్రి - Udayam
నారాయణపేట, వనపర్తి జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక విద్యుత్ సబ్ స్టేషన్ ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...