Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సరఫరాలో అంతరాయం రైతులు ఆవేదన

Follow Udayam on Google
Anji Kummari Oct 04, 2026 4:30 PM మహబూబ్‌నగర్General
మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం మునిమోక్షం గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్థ రాత్రి విద్యుత్ నిలిపి మా పొట్ట కొట్టకండి అంటూ మండిపడ్డారు. మా రైతుల పరిస్థితి విద్యుత్ అధికారులకు వస్తే తెలుస్తుందని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...