Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్ఫార్మర్ లు పంపిణీ: ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 7:03 PM మహబూబ్‌నగర్General
విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ట్రాన్స్ఫార్మర్ లు పంపిణీ: ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర మున్సిపాలిటీ, మండలం కు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం 40 ట్రాన్స్ఫార్మర్లు, AB స్విచ్ లు, వైర్లు, పోల్స్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

Comments

G
Loading comments...