Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సబ్స్టేషన్ లో నూతన ఫీడర్ ప్రారంభం

Follow Udayam on Google
Mohammad Sep 10, 2026 12:11 PM అనంతపురంGeneral
విద్యుత్ సబ్స్టేషన్ లో నూతన ఫీడర్ ప్రారంభం - Udayam
నూతన విద్యుత్ ఫీడర్లను ప్రారంభించడం ద్వారా స్థానిక ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలను నివారించి, వినియోగదారులకు మరియు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్నామని ఫీడర్ కన్స్ట్రక్షన్ ఏడీ రంగస్వామి పేర్కొన్నారు. గురువారం గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ నందు ఆర్డీఎస్ఎస్ వర్క్ లో భాగంగా నూతన విద్యుత్ ఫీడర్ ను ప్రారంభించామన్నారు.

Comments

G
Loading comments...