Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:31 PM మహబూబ్‌నగర్General
విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే - Udayam
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో మంగళవారం PAC సమావేశంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత కోయిల్ సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలకు సంబంధించి, రివ్యూ సమావేశంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...