వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. రూ.24 కోట్ల బకాయిలకు సంబంధించి ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ జారీ చేసిన ఇన్వాయిస్ల అమలుపై న్యాయస్థానం స్టే విధించింది.
డిస్కంల వినతి మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
Comments
Loading comments...

