వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని బుగ్గరాజేశ్వర తండాలో ఇండ్ల సమీపంలో ఉన్న లూజ్ విద్యుత్ వైర్ సమస్యను ఎన్ పి డి సి ఎల్ అధికారులు తక్షణమే పరిష్కరించారు.
గ్రామ సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్, ఎన్ పి డి సి ఎల్ఏ ఈరాకేష్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన సంబంధిత సిబ్బందితో విద్యుత్ స్తంభం (పోల్) ఏర్పాటు చేయించి ప్రమాదకర పరిస్థితిని తొలగించారు.
Comments
Loading comments...

