వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండల గిరిజన గ్రామాల్లో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో కరెంటు కోతలతో గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి.
పాములు, విషపురుగుల భయంతో పాటు విద్యార్థుల చదువులకు, తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది.ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

