Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 6:21 PM జగిత్యాలGeneral
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి - Udayam
వ్యవసాయానికి విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌ గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు. గతంలో 18 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఉండేదని, ప్రస్తుతం కనీసం 8 గంటలు కూడా నిరంతరాయంగా సరఫరా కావడం లేదని అన్నారు. విద్యుత్‌ అంతరాయాలతో మోటార్లు పనిచేయక పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...