వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలో తరచూ విద్యుత్ అంతరాయాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అస్థిర సరఫరాతో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడి గృహోపకరణాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు.
ఎండలు, ఉక్కపోతలో కోతలు మరింత ఇబ్బందికరంగా మారాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

