వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోయిన వరి పంటలను రఘునందన్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
సమస్యలపై వెంటనే స్పందించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...


