వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నశంకరంపేట మండలం జంగరాయి సబ్‌స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా తరచూ విద్యుత్ నిలిచిపోతోందన్నారు.
పంటలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంటూ సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...

