వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నాకు వెళ్లకుండా టౌన్ పోలీసులు విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా అధ్యక్షుడు మాసుం బాబాతో పాటు నరేశ్, రాజేశ్, శివను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, 30 రోజుల పని దినాలు కల్పించాలని విద్యుత్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

