వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో ధర్నాకు బయలుదేరిన మీటర్ రీడర్లను పాన్‌గల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు ధర్నాకు వెళ్తుండగా ఈ చర్యలు తీసుకున్నారు.
ధర్నా కారణంగా ప్రజలు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన కార్మికులను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు.
Comments
Loading comments...

