వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో విద్యుత్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు దాదాపు రెట్టింపై 36,108కు చేరాయి. గతేడాది ఇదే నెలలో 18,559 వాహనాలు అమ్ముడయ్యాయి.
మొత్తం ఈవీ అమ్మకాలు 74 శాతం పెరిగి 3,33,364కు చేరాయి. పండగ గిరాకీ, మోడళ్ల లభ్యత పెరగడం, ప్రభుత్వ పథకాల మద్దతు ఇందుకు కారణమని ఫాడా తెలిపింది.
Comments
Loading comments...

