Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌బీఐ నిర్ణయాలతో మార్కెట్ కుదేలు

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:56 AM జాతీయంవాణిజ్యం
ఆర్‌బీఐ నిర్ణయాలతో మార్కెట్ కుదేలు - Udayam
ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో స్టాక్‌ మార్కెట్‌ వరుస లాభాలకు బుధవారం అడ్డుకట్ట పడింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలతో సెంటిమెంట్‌ దెబ్బతింది. సెన్సెక్స్‌ 429.11 పాయింట్లు నష్టపోయి 72,638.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 173.05 పాయింట్లు కోల్పోయి 22,603.05 వద్ద స్థిరపడింది. రూపాయి 40 పైసలు తగ్గి 96.75 వద్ద ముగిసింది.

Comments

G
Loading comments...