Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

44 నెలల తర్వాత.. మళ్లీ వడ్డన

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:54 AM జాతీయంవాణిజ్యం
44 నెలల తర్వాత.. మళ్లీ వడ్డన - Udayam
ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. 2023 ఫిబ్రవరి తర్వాత 44 నెలలకు తొలిసారి రేట్లు పెరిగాయి. తాజా నిర్ణయంతో రెపోతో ముడిపడి ఉన్న గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. ఆర్‌బీఐ విధాన వైఖరిని ‘కఠిన’ంగా మార్చింది.

Comments

G
Loading comments...