వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మాస్యూటికల్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అనుపమ్ రసాయన్ కంపెనీ, బ్లిస్ జీవీఎస్ కొనుగోలు ద్వారా యూఎస్, యూరప్‌లలో కార్యకలాపాలను విస్తరించనుంది.
మూడేళ్లలో ఫార్మా ద్వారా ఆదాయంలో మూడో వంతు సాధించడంతోపాటు కాంట్రాక్ట్ తయారీ సేవలను అందించనున్నట్లు సీఈవో గోపాల్ అగర్వాల్ వెల్లడించారు.
Comments
Loading comments...

