వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు చెందిన మివి తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. మివి వన్ 5జీ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. మూడు మోడళ్ల ధరలు రూ.11,999 నుంచి ప్రారంభమవుతాయి.
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5జీ చిప్, 6.75 అంగుళాల 120 హెర్ట్జ్ తెర, 50 ఎంపీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తాయి.
Comments
Loading comments...

