వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమై ట్రేడవుతున్నాయి, నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయి 22,534 వద్దకు చేరుకుంది.
అలాగే సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 72,448 వద్ద కొనసాగుతుండటంతో మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

