Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌లో మళ్లీ 1000 ఉద్యోగాల కోత.. భారత్‌పై ప్రభావం

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:55 AM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌లో మళ్లీ 1000 ఉద్యోగాల కోత.. భారత్‌పై ప్రభావం - Udayam
అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా 1000 ఉద్యోగాలను తొలగించింది. భారత్‌, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని రిటైల్‌ విభాగంపై ఈ కోతల ప్రభావం పడింది. ఖర్చులు తగ్గించుకోవడం, భవిష్యత్‌ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయడమే లేఆఫ్‌లకు కారణమని అమెజాన్‌ తెలిపింది. కస్టమర్‌ సర్వీస్‌, మార్కెట్‌ప్లేస్‌ సపోర్ట్‌, రిటైల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...