వార్తలకు తిరిగి వెళ్లండి

సైబీరియాలోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగి మృతి చెందడంతో పాటు మరో వ్యక్తికి న్యూమోనియా సోకడంపై పూర్తి సమాచారం ఇవ్వాలని రష్యాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.
ఈ ఘటనపై వస్తున్న మీడియా కథనాలు అవాస్తమని, మృతురాలితో సంబంధం ఉన్నవారిలో ఇప్పటివరకు ప్లేగు ఆనవాళ్లు ఎక్కడా గుర్తించలేదని రష్యా అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

