వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండలో బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేటప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ రమేశ్ సూచించారు.
విద్యుత్ శాఖ అనుమతులు తీసుకుని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండి, నిపుణుల సహకారంతో దీపాలు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

