వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌కు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
జలవిద్యుత్ ఉత్పత్తి 4 వేల మెగావాట్లు తగ్గినా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. హైదరాబాద్‌లో రెండు కొత్త సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వివరించారు.
Comments
Loading comments...

