Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాలుష్యంలో రాజధానే టాప్‌

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:27 AM జాతీయంGeneral
కాలుష్యంలో రాజధానే టాప్‌ - Udayam
ఎన్విరోకాటలిస్ట్స్‌ నివేదిక ప్రకారం, దేశ రాజధానుల్లో దిల్లీలో అత్యధిక కాలుష్యం నమోదైంది. గత దీపావళి నుంచి ఈ ఏడాది దీపావళి వరకు పీఎం 2.5 సగటు స్థాయి 94 మైక్రోగ్రాములుగా ఉంది. జైపుర్‌ 54, లఖ్‌నవూ 52 మైక్రోగ్రాములతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాహనాలు, నిర్మాణ ధూళి, గృహ ఇంధనాలు, చెత్త, పంట వ్యర్థాల దహనం వల్ల 97 శాతం కాలుష్యం వస్తోందని నివేదిక తెలిపింది.

Comments

G
Loading comments...