వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య డిమాండ్ చేశారు. నల్గొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
కోట్లాది ఓట్ల తొలగింపునకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో చినపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

