Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ బస్ లు ఆర్.టి.సి యాజమాన్యమే నిర్వహించాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 08, 2026 2:18 PM విశాఖపట్నంGeneral
విద్యుత్ బస్ లు ఆర్.టి.సి యాజమాన్యమే నిర్వహించాలి - Udayam
నెల్లూరు 2 డిపో పునరుద్దరించాలని విద్యుత్ బస్ లు ఆర్.టి.సి యాజమాన్యమే నడపాలని, జిల్లా కార్యదర్శి యం సిహెచ్ అప్పడు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్. డబ్ల్యూ. ఎఫ్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ ఎదుట నిరసన దీక్ష జరిగింది. విద్యుత్ బస్ ల నిర్వహణ పీపీపీ మోడల్ లో ప్రయివేట్ సంస్థ కు అప్పగించి రాష్టంలో సుమారు నాలుగు డిపోలును కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...