Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ భద్రతే జీవన వెలుగు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 11:14 AM ఏలూరుGeneral
విద్యుత్ భద్రతే జీవన వెలుగు - Udayam
టి.నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఆయిల్ పామ్ తోటల్లో గెలల కోత సమయంలో జరిగే విద్యుత్ ప్రమాదాల నివారణపై రైతులు, కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యానవన శాఖ, గోద్రెజ్ ఆగ్రోవెట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పోలవరం డీఎస్పీ కడలి జయకృష్ణ హాజరై మాట్లాడారు. విద్యుత్ భద్రత పాటిస్తే చీకటిని పారద్రోలవచ్చని, నిర్లక్ష్యం వహిస్తే జీవితాల్లో చీకటే మిగులుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...