వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్ పేట జంక్షన్ వద్ద బుధవారం విద్యుత్ శాఖ AE రవికుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యుత్ వినియోగించే విధానంపై అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
Comments
Loading comments...

