Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 3:06 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి అనుమానాస్పద మృతి - Udayam
పలాస విద్యుత్ సరఫరా కేంద్ర కార్యాలయం మేడపై ఔట్సోర్సింగ్ ఉద్యోగి సంతోష్ సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు . తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రం నుంచి బదిలీపై పలాసకు వచ్చిన సంతోష్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...