Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ అమరవీరులకు నివాళులు

Follow Udayam on Google
dineshkumar Aug 28, 2026 2:38 PM చిత్తూరుGeneral
విద్యుత్ అమరవీరులకు నివాళులు - Udayam
బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జ్ఞాపకార్థం చిత్తూరులో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు అమరవీరులకు నివాళులర్పించారు. విద్యుత్ చార్జీల భారానికి వ్యతిరేకంగా మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, లోకనాథం, విజయగౌరీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...