వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యుత్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం ఆధ్వర్యంలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. ఆంజనేయులు మాట్లాడుతూ.. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో నూతన విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలన్నారు.
Comments
Loading comments...

