Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యతోనే సమాజంలో మార్పు: రావు పద్మ

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:27 PM హన్మకొండ General
విద్యతోనే సమాజంలో మార్పు: రావు పద్మ - Udayam
హనుమకొండలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని రావు పద్మ అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...