వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని భీమిలి ఎమ్మెల్యే సూచించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా కేజీబీవీలో మౌలిక సౌకర్యాలు కల్పించామని,
అటు విద్యలో ఇటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే తమ కష్టానికి సార్థకత చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో 356 కేజీబీవీల్లో ఆనందపురం కేజీబీవీని ఆదర్శ కేజీబీవీగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు.
Comments
Loading comments...

