Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.60 వేల పెట్టుబడితో 20 మందికి ఉపాధి: లోకేష్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 5:34 PM చిత్తూరుGeneral
కుప్పంలో P4 కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. రూ.60 వేల పెట్టుబడితో ఇటుక ఫ్యాక్టరీ కార్మికురాలు ఏడాదిలోనే ఫ్యాక్టరీ యజమానిగా మారి 20 మందికి ఉపాధి కల్పించారు అని తెలిపారు. P4 అంటే పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ అని వివరించారు. పాఠశాలల దత్తతలో కంపెనీల భాగస్వామ్యం పెరిగిందని, 6వ తరగతి నుంచే జీవన నైపుణ్యాలను బోధిస్తున్నామని అన్నారు.

Comments

G
Loading comments...