వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్‌క్లేవ్‌లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సరఫరా దెబ్బలు ప్రభావితం చేస్తున్నాయని, వాణిజ్యం,సాంకేతికత, ఇంధనం కీలకమని తెలిపారు.
దేశాలు వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే ప్రభావం వాటిపైనే పడుతుందని అన్నారు. చైనా వాణిజ్య మిగులు పెరగడం భారత్ సహా ఆసియా దేశాల దేశీయ తయారీ లక్ష్యాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

