Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ మంత్రి సంస్కారం అద్భుతం: చాగంటి

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:52 PM గుంటూరువాణిజ్యం
విద్యాశాఖ మంత్రి సంస్కారం అద్భుతం: చాగంటి - Udayam
పిల్లల్లో దేశభక్తిని పెంచేందుకు 'భారతీయం' కార్యక్రమం చేపట్టాం. దీనికి మంత్రి లోకేశ్ అద్భుత సహకారం అందించారని చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు. కార్య క్రమానికి ఒక రోజంతా కేటాయించాలని అడగగానే ఆయన వెంటనే అంగీకరించారు. సెప్టెంబర్ 20న సమయం కంటే ముందే వచ్చి ఆద్యంతం పాల్గొన్నారు. తనను ఎంతో గౌరవించి, కారు వద్దకు వచ్చి స్వయంగా వీడ్కోలు పలికారు. మంత్రి సంస్కారం, అంకితభావం ఎంతో గొప్పవని చాగంటి కితాబిచ్చారు.

Comments

G
Loading comments...