వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని కామధేను కళాశాలలో ఫ్రెషర్ పార్టీ నిర్వహించారు .ఈ కార్యక్రమానికి కళాశాల మాజీ ప్రిన్సిపల్ లింభద్రి మాట్లాడుతూ... విద్యార్థులు ఆత్మ విశ్వాసం ధృఢ సంకల్పంతో చదవాలని సూచించారు .
ఉన్నత లక్ష్యంతో చదివితే ఉన్నత స్థాయిలో నిలుస్తారని అన్నారు . భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని అన్నారు .కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు . విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి .
Comments
Loading comments...

