Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలి: సర్పంచ్ అన్నపూర్ణ శివ శరణప్ప

Follow Udayam on Google
బాలాజీ Aug 06, 2026 1:11 PM సంగారెడ్డిGeneral
విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలి: సర్పంచ్ అన్నపూర్ణ శివ శరణప్ప - Udayam
మోర్గి మోడల్ స్కూల్/కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్గే అన్నపూర్ణ శివశరణప్ప పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని,క్రమశిక్షణ,సమయపాలన, ఉపాధ్యాయుల సూచనలు విజయానికి పునాదిగా భావించాలని సూచించారు. తల్లిదండ్రులు,పాఠశాల,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరగా, కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సువర్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...