Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు, నిరుద్యోగ యువతకు హామీలు అమలు చేయాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 5:08 PM మహబూబ్‌నగర్General
విద్యార్థులు, నిరుద్యోగ యువతకు హామీలు అమలు చేయాలి - Udayam
మహబూబ్నగర్లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...