Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
p.g.murthy Aug 10, 2026 2:38 PM మంచిర్యాలGeneral
విద్యార్థులు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే - Udayam
విద్యార్థులు క్రీడలలో రాణించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన 11 మంది క్రీడాకారులు సోమవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...