Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 11:11 PM విశాఖపట్నంGeneral
విశాఖ సిపి ఆదేశాల మేరకు సౌత్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ జీ.డి. బాబు గారి ఆధ్వర్యంలో గాజువాకలోని యాపిల్ ఐ స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దొంగతనాల నివారణ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చదువుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Comments

G
Loading comments...