వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్థిక శాస్త్ర నిపుణుడు డా. ఎం. శ్రీను సూచించారు.
ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కామర్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపాదన, పొదుపు, పెట్టుబడులు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై అవగాహన భవిష్యత్తులో మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
Comments
Loading comments...

