వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై బీజేపీకి ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.5 వేల కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలపై బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సమావేశంలో రాథోడ్ కళ్యాణ్, మేకల జితేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

