వార్తలకు తిరిగి వెళ్లండి

బేల మండలం గణేష్‌పూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యువజన కాంగ్రెస్ నేత సామ రూపేష్‌రెడ్డి మంగళవారం ఆట పరికరాలు అందజేశారు. చదువుతోపాటు క్రీడలూ అవసరమని, విద్యార్థుల మానసిక ఉల్లాసానికి అవి దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకం నాగరావు, మాజీ సర్పంచ్ బాపురావు, ఉపాధ్యాయుడు రాజు, మేకల జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

