వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో గణిత, విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి గణిత, విజ్ఞాన, సంస్కృతి మేళాను ముథోల్‌లోని సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి సరికొండ దామోదర్, విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కాళీ మహంతి వేణుమాధవ్ తెలిపారు.
ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించారు.
Comments
Loading comments...

