Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:51 AM కామరెడ్డిGeneral
 విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ - Udayam
నిజాంసాగర్ మండలం అచ్చంపేట మోడల్ స్కూల్లో విద్యార్థులకు షూలు, యూనిఫామ్‌లను ప్రిన్సిపల్ కార్తీక సంధ్య పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల తరఫున ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సాయిబాబా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...