వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండల విద్యాశాఖాధికారి శాంతారావు బుచ్చిపేట ప్రాథమిక పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు.
పాఠశాల రికార్డులను పరిశీలించిన ఆయన, విద్యార్థుల బోధన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా అభివృద్ధికి వినూత్నంగా బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలోని శిథిలావస్థ భవనాన్ని పరిశీలించి, భవనాన్ని కూల్చివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఉపాధ్యాయులకు చెప్పారు.
Comments
Loading comments...

