వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు అందలేదని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మంది దీనికోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి విద్యార్థులకు 21 రకాల వస్తువులతో కూడిన కిట్లు, ఆగస్టు 15 నాటికి దుస్తులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

